IND Vs NZ : New Zealand తో Test Series కు సన్నద్ధమవుతున్న Team India || Oneindia Telugu

2021-11-24 159

IND Vs NZ : Ahead of the opening game of the two-match Test series against New Zealand, Indian players hit the training ground on November 24. Head Coach Rahul Dravid was also seen guiding the players. First Test will commence on November 25 at Green Park International Stadium in Kanpur.
#INDVsNZ
#RohitSharma
#AjinkyaRahane
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#MohammedSiraj
#DeepakChahar
#RahulDravid
#Cricket

న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా.. ఇక టెస్ట్ సిరీస్‌ను ఆరంభించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఇది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకపక్షంగా ముగించేసింది భారత జట్టు. 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక టెస్టుల్లోనూ అదే తరహా దూకుడును ప్రదర్శించడానికి సమాయాత్తమౌతోంది. తొలి టెస్ట్ గురువారం ఆరంభం కానుంది..టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన బ్లాక్ క్యాప్స్.. ప్రతీకారం కోసం కాచుకుని కూర్చుంది. టీమిండియా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది.

Videos similaires